Tuesday, May 29, 2012

ఎస్వీయూ ప్రొఫెసర్ కు ఫ్రాన్స్ ఆహ్వానం




తిరుపతి: ఎస్వీయూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సికె జయశంకర్‌కు ఫ్రాన్స్ ఆహ్వానం పలికింది. ఫ్రాన్స్‌లోని లిల్లీ యూనివర్సిటీలో జూన్ 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొం టారు. ఈ సదస్సులో ఆయన ‘లాంథనైడ్ మాలిన్యం చేసి న గ్లాసెస్, గ్లాస్ సిరామిక్స్ మరియు నానో మెటీరియల్స్’ అనే అంశంపై పరిశోధన చేయనున్నారు. ఆయన ఇప్పటికే పలు జాతీయ సదస్సుల్లో పాల్గొని ప్రతిభను కనబరిచారు. తాజాగా ఫ్రాన్స్ కు వెళ్లనుండడంపై సహోద్యోగులు, కుటుంబీకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు.


Source: from sakshi

1 comment:

Anonymous said...

I read this piece of writing completely about the resemblance of newest and earlier
technologies, it's awesome article.

Here is my website; Florida white pages